Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిపాజిట్‌ వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 31, 2026 6:43 AM జాతీయంGeneral
డిపాజిట్‌ వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ కొత్త నిబంధనలు - Udayam
దేశంలోని ఒకే బ్యాంకుకు చెందిన అన్ని శాఖల్లో డిపాజిట్‌ వడ్డీ రేట్లు ఒకే విధంగా ఉండాలని ఆర్‌బీఐ ఆదేశించింది. శాఖల మధ్య వడ్డీ రేట్లలో వ్యత్యాసాలు ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే బల్క్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు బ్యాంకుల వెబ్‌సైట్లలో ప్రకటించాలని సూచించింది. ఈ నిబంధనలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

Comments

G
Loading comments...