Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోన్‌ బెంచ్‌మార్క్‌లపై ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 12:08 PM ఆల్ ఇండియా జాతీయ
లోన్‌ బెంచ్‌మార్క్‌లపై ఆర్బీఐ కొత్త ప్రతిపాదనలు - Udayam
లోన్ల వడ్డీ రేట్లకు ఆధారమైన బెంచ్‌మార్క్‌ మార్పుల్లో పారదర్శకత కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. రుణగ్రహీత అనుమతి లేకుండా బెంచ్‌మార్క్‌ మార్చకూడదని ప్రతిపాదించింది. బెంచ్‌మార్క్‌ మార్పుతో రుణగ్రహీతపై అదనపు భారం పడకూడదని స్పష్టం చేసింది. వడ్డీ రీసెట్‌ తేదీలు, మార్పుల వివరాలను బ్యాంకులు కస్టమర్లకు ముందుగానే తెలియజేయాలని ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...