Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:06 AM కడపGeneral
రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు - Udayam
రాయలసీమ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 49 ఏళ్ల సేవలు పూర్తి చేసుకుని శుక్రవారం 50వ వసంతంలోకి ప్రవేశించింది. 1977లో ప్రారంభమైన ఈ రైలు తిరుపతి నుంచి నిజామాబాద్‌ వరకు 890 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కర్ణాటక, ఏపీ, తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్న ఈ రైలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఎంతో అనువుగా పేరొందింది.

Comments

G
Loading comments...