Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయగడ స్టేషన్‌లో తెలుగు లోటు

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 10, 2026 8:24 AM జాతీయంGeneral
రాయగడ స్టేషన్‌లో తెలుగు లోటు - Udayam
రాయగడ రైల్వేస్టేషన్ నామఫలకం నుంచి తెలుగు పేరును తొలగించడంపై తెలుగు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. పాత తరహా బోర్డునే మళ్లీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఉత్కళ తెలుగు సమాఖ్య అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తెలిపారు. తెలుగు ప్రజలంతా ఇందుకు సమష్టిగా సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...