వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో భూముల వేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. రెండు ప్లాట్లకు ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధర నిర్ణయించింది. ఈ–వేలం ద్వారా రూ.2,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.
గ్లోబల్ కంపెనీల రాకతో రాయదుర్గం ప్రాంతంలో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరిగింది. గత వేలంతో పోలిస్తే ఎకరా రిజర్వ్ ధరను రూ.36 కోట్లు పెంచినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

