Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగని ‘ఇరుముడి’ జోరు.. రూ.150 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 7:13 PM జాతీయంవినోదం
ఆగని ‘ఇరుముడి’ జోరు.. రూ.150 కోట్ల క్లబ్‌లోకి రవితేజ మూవీ - Udayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.150 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ అందుకున్న ఈ చిత్రం తాజాగా రూ.150 కోట్ల క్లబ్‌లో చేరింది. 2022లో వచ్చిన ‘ధమాకా’ తర్వాత రవితేజకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది.

Comments

G
Loading comments...