Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెండర్లపై రవీందర్ సింగ్ ఆరోపణలు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 4:47 PM కరీంనగర్General
టెండర్లపై రవీందర్ సింగ్ ఆరోపణలు - Udayam
కరీంనగర్‌లో యూఐడీఎఫ్‌ కింద రూ.180 కోట్ల టెండర్లలో రూ.40-50 కోట్లు చేతులు మారాయని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యత లోపాలున్న కాంట్రాక్టర్‌కే మళ్లీ పనులు అప్పగించారని విమర్శించారు. టెండర్లలో అవకతవకలు జరిగాయని, గతంలో ఫిర్యాదు చేసిన కాంట్రాక్టర్‌కే మళ్లీ పనులు కట్టబెట్టడంపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. టెండర్లను రద్దు చేసి తిరిగి పిలవాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...