Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంత్యక్రియలకు ముందు ట్విస్ట్

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 11:38 AM అనకాపల్లి General
అంత్యక్రియలకు ముందు ట్విస్ట్ - Udayam
రావికమతంలో గురువారం మృతి చెందిన నవర మల్లేశ్వరరావు (40) మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేసేందుకు సిద్ధం చేయగా పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు రావడంతో ఎస్సై ఎం.రఘువర్మ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని నర్సీపట్నం పోస్టుమార్టానికి తరలించారు.

Comments

G
Loading comments...