Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరంలో ఆగస్టు 12న రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌ రిలీజ్‌

Follow Udayam Digital on Google
భవ్య శ్రీ Aug 08, 2026 12:06 PM ఆల్ ఇండియా వినోదం
భీమవరంలో ఆగస్టు 12న రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్‌ రిలీజ్‌ - Udayam Digital
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ ట్రైలర్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 12న భీమవరంలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తున్నారు. భక్తి, కుటుంబ భావోద్వేగాలతో ట్రైలర్‌పై అంచనాలు పెరిగాయి. ఆగస్టు 21న సినిమా విడుదల.

Comments

G
Loading comments...