Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘తెల్లకాగితం’పై కోన వెంకట్‌ నమ్మకం

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 10:49 AM జాతీయంవినోదం
‘తెల్లకాగితం’పై కోన వెంకట్‌ నమ్మకం - Udayam
‘తెల్లకాగితం’ సినిమా ‘ఇరుముడి’ స్థాయిలో హిట్‌ అవుతుందని రచయిత కోన వెంకట్‌ అన్నారు. హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ట్రైలర్‌ లాంచ్‌లో కోన వెంకట్‌ మాట్లాడుతూ.. రోషన్‌ మంచి కథలను ఎంచుకుంటాడని, నందు అద్భుతమైన రచయిత అని ప్రశంసించారు. సాయిదుర్గా తేజ్‌ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...