Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియాలో ‘రెసిడెంట్ ఈవిల్’ వసూళ్ల ఊపు

Follow Udayam on Google
Sai Sep 23, 2026 11:21 AM జాతీయంవినోదం
ఇండియాలో ‘రెసిడెంట్ ఈవిల్’ వసూళ్ల ఊపు - Udayam
‘రెసిడెంట్ ఈవిల్’ ఇండియాలో ఐదో రోజు రూ.1.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. సోమవారం రూ.1.25 కోట్లకు పడిపోయిన కలెక్షన్లు మంగళవారం 20% పెరిగాయి. దీంతో మొత్తం ఇండియా నెట్ వసూళ్లు రూ.12.25 కోట్లకు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 108.3 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. 2002లో వచ్చిన ఒరిజినల్ ‘రెసిడెంట్ ఈవిల్’ లైఫ్‌టైమ్ కలెక్షన్‌ను కూడా అధిగమించింది.

Comments

G
Loading comments...