వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో ముగ్గురు విజేతలకు సభికులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కోసం అనంత్ నాగ్ పేరు ప్రకటించినప్పుడు, ఉత్తమ నటుడిగా మమ్ముట్టిని ఆహ్వానించినప్పుడు సభికులు లేచి కరతాళధ్వనులు చేశారు.
ఉత్తమ నేపథ్య గాయనిగా వైకోమ్ విజయలక్ష్మి అవార్డు అందుకునే సమయంలోనూ ప్రేక్షకులు స్వచ్ఛందంగా లేచి అభినందించారు.
Comments
Loading comments...

