వార్తలకు తిరిగి వెళ్లండి

శాప్ ఛైర్మన్ రవి నాయుడు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని, నాగుల పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం ఈవో శ్రీరామ వరప్రసాదరావు రవి నాయుడిని ఘనంగా సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

