Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శారదా నదిలో దూకి మహిళ ఆత్మహత్య

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 07, 2026 2:34 PM అనకాపల్లి General
శారదా నదిలో దూకి మహిళ ఆత్మహత్య - Udayam
అనకాపల్లి పట్టణంలోని శారదా నది వంతెనపై నుండి దూకి మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నదిలో గాలించి ఆమె మృతదేహాన్ని వెలికితీశారు. కుటుంబ కలహాల వల్లే ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...