Back to feed
ఆహా లో రవిబాబు 'రేజర్' స్ట్రీమింగ్ ఎప్పుడు?
Ravi Jain Jun 15, 2026 9:59 AM అల్ ఇండియా 9 viewsabout 2 hours ago

విలక్షణ దర్శకుడు రవిబాబు స్వీయ దర్శకత్వంలో ముఖ్యపాత్ర పోషించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రేజర్’. మే 8న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమై ప్రముఖ ఓటీటీ వేదిక 'ఆహా'లో జూన్ 19 నుండి స్ట్రీమింగ్ కానుంది.
ముఖ్యమంత్రి హత్యకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ చుట్టూ తిరిగే ఈ కథలో తనీష్ కీలక పాత్ర పోషించారు. హోం మంత్రి ముఠా నుండి ఓ చిన్నారిని రక్షించే 'రేజర్' అనే కుక్కల సంరక్షకుడి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
Comments
Loading comments...



