వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతులపూడి మండలం ఎస్.అగ్రహారంలో బీజేపీ ఆధ్వర్యంలో ‘జనతా వారధి’ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా మాజీ అధ్యక్షుడు చిలుకూరి రాంకుమార్ సమక్షంలో గ్రామస్థులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లారు.
గ్రామంలో లారీల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

