Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌతుగూడెం, చింతగట్టు తండాలో పోలీసుల తనిఖీలు

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:18 AM మహబూబాబాద్ General
రౌతుగూడెం, చింతగట్టు తండాలో పోలీసుల తనిఖీలు - Udayam
కొత్తగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌతుగూడెం, చింతగట్టు తండాలో సీఐ గూడూరు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఉదయం 5:30 నుంచి 7:30 గంటల వరకు 35 మంది సిబ్బందితో సుమారు 120 ఇళ్లను తనిఖీ చేశారు. పత్రాలు, నంబర్‌ ప్లేట్లు లేని 24 వాహనాలను గుర్తించి, 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు. 500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి, రోడ్డు భద్రత, గంజాయిపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...