Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రౌడీయిజం, నేరాల నివారణపై చందోలు ఎస్సై హెచ్చరిక

Follow Udayam on Google
C.JHAN Aug 24, 2026 9:14 AM బాపట్లGeneral
రౌడీయిజం, నేరాల నివారణపై చందోలు ఎస్సై హెచ్చరిక - Udayam
సంగుపాలెం గ్రామంలో చందోలు ఎస్సై మాధవరావు గ్రామస్థులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 'శిరోరక్ష–ప్రాణరక్ష' కార్యక్రమంతో పాటు గంజాయి నివారణ, మహిళల రక్షణ, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వివరించారు. గ్రామంలో భద్రతను పటిష్టం చేసేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...