వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రౌడీ షీటర్లు పాత పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టూటౌన్ సీఐ బి. అప్పల నాయుడు హెచ్చరించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రౌడీ షీటర్లను ఉద్దేశించి సీఐ అప్పల నాయుడు మాట్లాడుతూ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేయడం మానుకోవాలన్నరు. దానితో పాటు సమాజంలో గుర్తింపు పెరుగుతుందని సీఐ తెలిపారు.
Comments
Loading comments...

