వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో పలు రేషన్ దుకాణాలు బినామీల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. డీలర్లు దుకాణాలను ఇతరులకు అప్పగించి నెలవారీ కమీషన్లు తీసుకుంటున్నారని, బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొత్త రేషన్ కార్డులకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు కాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం ఉంది. అక్రమాలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారులు తెలిపారు
Comments
Loading comments...

