వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుపు కార్డుదారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఈ బియ్యాన్ని అందిస్తున్నాయి.
ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు, నెలాఖరులో రైస్ కార్డు లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఇదంతా రేషన్ మాఫియా కనుసన్నల్లో జరుగుతోందని తెలుస్తోంది.
Comments
Loading comments...

