Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనర్హుల చేతిలో రేషన్‌ బియ్యం

Follow Udayam on Google
హరిక శర్మ Jul 25, 2026 12:40 PM నిజామాబాద్General
అనర్హుల చేతిలో రేషన్‌ బియ్యం - Udayam
కార్లు, భవంతులు ఉండి ఐటీ చెల్లిస్తున్న సంపన్నులు సైతం రేషన్‌ కార్డులతో బియ్యం పొందుతున్నారు. అనర్హులని అనుమానిస్తున్న 25,889 మంది జాబితాను కేంద్రం పంపి ఆరు నెలలవుతున్నా అధికారులు విచారణ పూర్తి చేయలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఏరివేత ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. అధికారులు పకడ్బందీగా విచారణ చేపడితే బోగస్‌ కార్డులు బయటపడి ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం తగ్గుతుంది.

Comments

G
Loading comments...