Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 31, 2026 1:18 PM యాదాద్రి భువనగిరిGeneral
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా - Udayam
పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలుతున్నట్లు అధికారులు గుర్తించారు. మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడంతో అక్రమార్కులు దందాకు పాల్పడుతున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం నుంచి 32 కేసులు నమోదై, దాదాపు 1000 క్వింటాళ్ల బియ్యం పక్కదారి పట్టింది. అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...