వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కూటమి ప్రభుత్వం కొత్త విధానం అమలు చేస్తోంది. కొత్తగా మంజూరైన, మార్పులు–చేర్పులు పూర్తయిన కార్డులను తపాలా ద్వారా ఇళ్లకే పంపుతోంది.
జిల్లాలో 4.82 లక్షల కార్డులు ఉండగా.. 45 వేల వరకు వృద్ధుల కార్డులు ఉన్నాయి. స్మార్ట్ కార్డుల పంపిణీ ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

