Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ కార్డు ఈ-కేవైసీకి శుక్రవారంతో గడువు ముగింపు

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 2:29 PM కరీంనగర్తెలంగాణ
రేషన్‌ కార్డు ఈ-కేవైసీకి శుక్రవారంతో గడువు ముగింపు - Udayam Digital
రేషన్‌ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ ప్రక్రియను శుక్రవారం లోగా పూర్తి చేసుకోవాలని కరీంనగర్‌ జిల్లా సివిల్‌ సప్లై అధికారి నర్సింగరావు సూచించారు. జిల్లాలో 2.74 లక్షల రేషన్‌ కార్డులకు 8.10 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, ఇంకా 20 శాతం వరకు ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. వర్షాల కారణంగా గడువు పెంచాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...