వార్తలకు తిరిగి వెళ్లండి

హీరోయిన్ రష్మిక నటిస్తున్న కొత్త చిత్రం ‘మైసా’ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ రష్మిక చేతిలో బల్లెంతో యుద్ధభూమిలో యోధురాలిగా కనిపిస్తున్న ఇంటెన్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
పుల్లె రవీంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనున్నట్లు సినీవర్గాల సమాచారం.
Comments
Loading comments...

