వార్తలకు తిరిగి వెళ్లండి

తాజా ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ ర్యాంకింగ్స్‌లో రష్మిక మందన దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కథానాయికగా నిలిచారు. దీంతో దీపికా పదుకొణెను వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు.
‘పుష్ప’, ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘కుబేర’ చిత్రాలతో రష్మిక జాతీయ స్థాయిలో క్రేజ్ పెంచుకున్నారు. భాష, ప్రాంతాలకతీతంగా ఆమెకు ఆదరణ పెరుగుతోంది.
Comments
Loading comments...

