Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కవలల అరుదైన విజయం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 29, 2026 11:06 AM ఆదిలాబాద్General
కవలల అరుదైన విజయం - Udayam
ఆదిలాబాద్ జిల్లా సొనాలకు చెందిన కవల అక్కాచెల్లెళ్లు భాగ్యలక్ష్మి, ఉదయరాణి ఒకేసారి పీహెచ్‌డీలు పూర్తి చేసి అధ్యాపకులుగా ఉద్యోగాలు సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు పూర్తి చేశారు. ప్రస్తుతం భాగ్యలక్ష్మి ఆదిలాబాద్, ఉదయరాణి సిరిసిల్లలోని రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. లక్ష్యంతో కృషి చేస్తే విజయం సాధించవచ్చని వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...