వార్తలకు తిరిగి వెళ్లండి
ఆత్మకూరులో అరుదైన నక్షత్ర తాబేలు దొరికింది
భవేష్ కుమార్ Jun 26, 2026 7:07 AM కర్నూలు 2 viewsabout 2 hours ago

ఆత్మకూరులోని నీటికుంట వద్ద అరుదైన నక్షత్ర తాబేలు కనిపించడంతో స్థానిక యువకుడు అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు తాబేలును సురక్షితంగా స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆ తాబేలును బైర్లూటి ఎనిమల్ డిస్పెన్సరీకి తరలించి వైద్య పర్యవేక్షణలో ఉంచారు. వైద్యుల పరిశీలన అనంతరం, ఆ తాబేలును తిరిగి సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...