Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పవన్ కళ్యాణ్ పేరు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 30, 2026 4:44 PM తిరుపతిGeneral
తిరుపతిలో గుర్తించిన అరుదైన మొక్కకు పవన్ కళ్యాణ్ పేరు - Udayam
తిరుపతి జిల్లా తూర్పు కనుమల్లో గుర్తించిన అరుదైన యుఫోర్బియేసి జాతి మొక్కకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు పెట్టారు. ఉబ్బలమడుగు జలపాతం సమీపంలోని కంబకం కొండల్లో గుర్తించిన ఈ మొక్కకు ప్రాంతం పేరును ప్రతిబింబించేలా 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్' అని నామకరణం చేశారు. ఈ జాతి మొక్కలు అంతరించిపోతున్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...