Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్తంభంపై నెమలి.. నిజామాబాద్‌లో అరుదైన దృశ్యం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 07, 2026 3:01 PM నిజామాబాద్తెలంగాణ
స్తంభంపై నెమలి.. నిజామాబాద్‌లో అరుదైన దృశ్యం - Udayam
నిజామాబాద్‌లోని ఓ వెంచర్‌ పరిసరాల్లో శుక్రవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. వాకింగ్‌కు వెళ్లిన వారికి ఓ నెమలి పెద్ద స్తంభంపై నిల్చొని ఆకాశం వైపు చూస్తూ కనిపించింది. స్తంభంపై నిల్చొని ఫొటోకు ఫోజిచ్చినట్లుగా కనిపించిన నెమలిని చూసి అటుగా వెళ్తున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...