Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో అరుదైన ఖనిజాలపై కేంద్రం దృష్టి

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 7:09 PM జాతీయంGeneral
ఒడిశాలో అరుదైన ఖనిజాలపై కేంద్రం దృష్టి - Udayam
ఒడిశాలో అరుదైన ఖనిజాలు, సముద్ర జీవసాంకేతికత, అంతరిక్ష రంగాల అభివృద్ధితో తూర్పు తీర ప్రాంతంలో శాస్త్ర ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమివ్వవచ్చని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. ఒడిశా మంత్రి కృష్ణచంద్ర పాత్రతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. భువనేశ్వర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విస్తరణకు మరో 50 ఎకరాలు కేటాయించేందుకు ఒడిశా ప్రభుత్వం అంగీకరించింది.

Comments

G
Loading comments...