వార్తలకు తిరిగి వెళ్లండి

ఖగోళంలో ఇవాళ అరుదైన వింత ఆవిష్కృతం కానుంది. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అంటారు. మే 30న బ్లూమూన్ రాగా, ప్రస్తుతం భూమికి చంద్రుడు అత్యంత దూరంలో ఉండే ‘మైక్రోమూన్’ స్థితి కూడా తోడైంది.
ఈ రెండు కలవడంతో నేడు చంద్రుడు ‘బ్లూ మైక్రోమూన్’గా దర్శనమివ్వనున్నాడు. సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు ప్రజలు ఈ అద్భుత ఖగోళ దృశ్యాన్ని వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
Comments
Loading comments...

