వార్తలకు తిరిగి వెళ్లండి
సరిహద్దు గ్రామాల్లో వేగంగా అభివృద్ధి: ప్రధాని మోదీ

దేశ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యుత్, రహదారులు, తాగునీరు, గ్యాస్ కనెక్షన్లు తొలిసారిగా గ్రామాలకు చేరుతున్నాయని తెలిపారు.
ఈ సౌకర్యాలు ప్రజల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకొస్తున్నాయని, సరిహద్దు గ్రామాలు నిరంతర అభివృద్ధి దిశగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...