Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌లో విద్యార్థినిపై అత్యాచారం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 10, 2026 4:19 PM ఆల్ ఇండియా క్రైమ్
గుజరాత్‌లో విద్యార్థినిపై అత్యాచారం - Udayam
అహ్మదాబాద్‌లోని పీజీ భవన టెర్రస్‌పై 23 ఏళ్ల ఇంటీరియర్ డిజైన్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై సెక్యూరిటీ గార్డు ధర్మ్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు సమయంలో తప్పించుకునేందుకు యత్నించడంతో కాలికి బుల్లెట్ తగిలిందని పోలీసులు తెలిపారు. ఘటనకు నాలుగు రోజుల ముందే అతడిని విధుల్లోకి తీసుకున్న సెక్యూరిటీ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...