వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన నదీం బాబా (30)ని అత్యాచారం కేసులో అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఈ విషయాన్ని తెలిపారు.
ఆగస్టు 28న మహిళను సహాయం చేస్తానని నమ్మించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
Comments
Loading comments...

