Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు వ్యక్తి పై అత్యాచారం కేసు నమోదు ?

Follow Udayam on Google
శివ కుమార్ Aug 03, 2026 11:06 AM గుంటూరుGeneral
గుంటూరు వ్యక్తి పై అత్యాచారం కేసు నమోదు ? - Udayam
తాడేపల్లిలో తనపై అత్యాచారం చేసి, కులం పేరుతో దూషించాడంటూ విశాఖకు చెందిన వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో గుంటూరుకు చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో మహిళ, మరో వ్యక్తిపైనా కేసులు నమోదు చేసి డీఎస్పీ మురళీకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...