Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం

Follow Udayam on Google
జయ Aug 14, 2026 9:32 PM వినోదంవినోదం
రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం - Udayam
బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీకి ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టర్‌ ఆఫ్‌ లెటర్స్‌ పట్టాను ప్రదానం చేసింది. ఆగస్టు 14న మెల్‌బోర్న్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ గౌరవం ఆమెకు అందజేశారు. సినీరంగ సేవలు, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి చేసిన కృషికి ఈ పట్టా దక్కింది. 2019లో షారుక్‌ ఖాన్‌ తర్వాత ఈ గౌరవం పొందిన రెండో భారతీయ సినీ ప్రముఖురాలిగా రాణి నిలిచారు.

Comments

G
Loading comments...