Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగనాథ్ సంతకం ఫోర్జరీపై కేసులు

Follow Udayam on Google
సాయి తేజ Aug 05, 2026 11:15 AM హైదరాబాద్General
రంగనాథ్ సంతకం ఫోర్జరీపై కేసులు - Udayam
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్‌ఓసీలు సమర్పించినట్లు గుర్తించిన అధికారులు ఎనిమిది ప్రైవేటు కాలేజీలపై కేసులు నమోదు చేశారు. హైడ్రా పేరును దుర్వినియోగం చేస్తూ రూపొందించిన నకిలీ పత్రాలను ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించినట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...