వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐగా రాంప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన చిరంజీవి ఖమ్మం 1 టౌన్‌కు బదిలీపై వెళ్లనున్నారు అని సమాచారం అందింది.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఐ రాంప్రసాద్‌కు ఎక్సైజ్ సిబ్బంది, పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

