వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ, పత్రికా రంగాన్ని సామాజిక బాధ్యతగా మలచిన ఆదర్శవాది అని ప్రశంసించారు.
విలువలు, క్రమశిక్షణతో నడిచిన ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకమన్నారు. జర్నలిజంలో నాణ్యత, విశ్వసనీయతకు రామోజీరావు నిలువెత్తు ప్రతీక అని మంత్రి అచ్చెన్నాయుడు కూడా కొనియాడారు.
Comments
Loading comments...

