Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లిచీలా కనిపించే రాంబుటాన్‌

Follow Udayam on Google
రాజిత దేవి Aug 12, 2026 8:35 AM ఆల్ ఇండియా జాతీయ
లిచీలా కనిపించే రాంబుటాన్‌ - Udayam
ఎరుపు రంగు, చుట్టూ ముళ్లతో లిచీని పోలి కనిపించే రాంబుటాన్‌ పండును మలేసియా, ఇండోనేసియాతో పాటు కర్ణాటక, కేరళలోనూ సాగు చేస్తున్నారు. లోపల తీపి, పులుపు కలిసిన తెల్లటి గుజ్జు ఉంటుంది. విటమిన్‌-సి, ఐరన్‌, కాల్షియం, ఫైబర్‌ ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుతం కేరళ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...