Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లరి 'రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ వచ్చేసింది

Follow Udayam on Google
Sai Aug 24, 2026 5:43 PM జాతీయంవినోదం
అల్లరి 'రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ వచ్చేసింది - Udayam
అల్లరి నరేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్‌ను నాగార్జున విడుదల చేశారు. అలౌకిక శక్తులు కోల్పోయి భూమిపైకి వచ్చిన ముగ్గురు అప్సరసల చుట్టూ కథ సాగుతుంది. చంద్ర మోహన్‌ చింతాడ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కామెడీ సెప్టెంబర్‌ 4న విడుదల కానుంది. ట్రైలర్‌లో అల్లరి నరేశ్‌ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటుండగా, వెన్నెల కిశోర్‌, సురభి తదితరులు అలరిస్తున్నారు.

Comments

G
Loading comments...