Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయణ ట్రైలర్ వాయిదా

కృష్ణ మూర్తి Jul 24, 2026 10:10 AM అల్ ఇండియా about 3 hours ago
రామాయణ ట్రైలర్ వాయిదా - Udayam Digital
'రామాయణ' ట్రైలర్ విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి విడుదల చేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్‌లో వెల్లడించారు. త్వరలోనే ట్రైలర్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...