వార్తలకు తిరిగి వెళ్లండి

రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన ‘రామాయణం’ 2027 నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. భారత్‌లో దీపావళి సందర్భంగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
నితేశ్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది. తొలి భాగంలో రణ్‌బీర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించారు.
Comments
Loading comments...

