వార్తలకు తిరిగి వెళ్లండి
‘రామాయణ’ గ్లోబల్ ప్రమోషన్స్ షురూ

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ గ్లోబల్ ప్రమోషన్స్ అమెరికాలోని శాన్ డియాగో కామిక్-కాన్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్, యశ్, దర్శకుడు పాల్గొన్నారు. రాముడి పాత్రలో రణ్‌బీర్ నటనను, ఆయన అంకితభావాన్ని యశ్ ప్రత్యేకంగా ప్రశంసించారు.
Comments
Loading comments...