Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రామాయణ’ క్రేజీ అప్‌డేట్

భవ్య శ్రీ Jul 11, 2026 6:25 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
'రామాయణ’ క్రేజీ అప్‌డేట్ - Udayam Digital
రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ చిత్ర ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది. ఈ మైథలాజికల్ విజువల్ వండర్ ట్రైలర్‌ను జులై 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...