వార్తలకు తిరిగి వెళ్లండి
రామమందిరం విరాళాల చోరీ కేసు

అయోధ్య రామమందిరం విరాళాల చోరీపై అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ అతుల్ శ్రీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చోరీ మన నిజాయతీ అధమ స్థాయికి దిగజారిందనడానికి నిదర్శనమని, అవినీతికి మరణశిక్షే సరైనదని వ్యాఖ్యానించారు.
బుల్డోజర్ చర్యల కేసు విచారణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులో ద్విసభ్య ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడంతో కేసును మూడో జడ్జికి పంపాలని సీజేకి సూచించింది.
Comments
Loading comments...