Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

రామకుప్పం: శిక్షణార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ

Rohit Jun 11, 2026 10:26 AM చిత్తూరు 5 views4 days ago
రామకుప్పం: శిక్షణార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ - Udayam Digital
రామకుప్పం మండలం బందర్లపల్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 30 మంది యువతకు గురువారం స్థానిక నాయకులు, అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కేంద్రం ద్వారా నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కుటుంబాలతో పాటు నియోజకవర్గ, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...