వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం ఎన్టీపీసీలో 176 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా మంగళవారం చివరి 41.6 మెగావాట్ల యూనిట్ విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది.
ఇందులో 56 మెగావాట్ల ఫ్లోటింగ్, 120 మెగావాట్ల సర్ఫేస్ సోలార్ ప్లాంట్లు ఉన్నాయి. గతంలో నిర్మించిన 100 మెగావాట్ల ప్లాంట్‌కు ఇది అదనపు విస్తరణ.
Comments
Loading comments...

